Thursday, August 9, 2007

ఆరంభం

యాహూ :-) ఇది నా మొదటి తెలుగు బ్లాగు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైనట్లుంది. నా ఆలోచనలను ప్రపంచంతొ పంచుకునే సదుపాయం బాగున్నట్లుంది. దీనికి ధన్యవాదములు - http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging and http://www.iit.edu/~laksvij/language/telugu.html