యాహూ :-) ఇది నా మొదటి తెలుగు బ్లాగు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైనట్లుంది. నా ఆలోచనలను ప్రపంచంతొ పంచుకునే సదుపాయం బాగున్నట్లుంది. దీనికి ధన్యవాదములు -
http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging and
http://www.iit.edu/~laksvij/language/telugu.html
1 comment:
Welcome Nanduri !
- Chava
Post a Comment